Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 23, 2026 8:10 AM కరీంనగర్General
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద వ్యక్తి ఆత్మహత్య - Udayam
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టి వేధించడం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు రాజేందర్ రెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...