Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుధాకర్ ప్రసాద్ సేవలకు స్మరణ.. 25వ వర్ధంతికి ఏపీ ఎన్జీవో ఘన నివాళి

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 27, 2026 3:34 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
సుధాకర్ ప్రసాద్ సేవలకు స్మరణ.. 25వ వర్ధంతికి ఏపీ ఎన్జీవో ఘన నివాళి - Udayam
పత్తికొండ తాలూకా ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ 25వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రెసిడెంట్ ఆస్పరి సాయిబాబా, కార్యదర్శి రమేష్, సభ్యులు బాలకృష్ణ, రవికుమార్, వెంకటరాముడు, మెడికల్ రమేష్, STO శ్రీనివాసులు, కిశోర్ శ్రీనివాసులు, పింఛన్ దారుల సంఘం ప్రెసిడెంట్ T.M.D వుసిని బజారప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.

Comments

G
Loading comments...