Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుద్దులంలో పోషణ్ మహా కార్యక్రమం

Follow Udayam on Google
RR REDDY Sep 11, 2026 3:33 PM నిజామాబాద్General
డిచ్పల్లి: సుద్దులం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ్ మహా-2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల అమృతంతో తయారు చేసిన పోషక పదార్థాలను తల్లిదండ్రులకు అందించి, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ తినేటి హేమలత లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సుశీల, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...