వార్తలకు తిరిగి వెళ్లండి

స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) సరైన సిబ్బంది, ఆదాయ వనరులు లేక అస్తవ్యస్తంగా మారింది. లేఅవుట్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుత నిధులను అభివృద్ధి పనులకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే, ఈ నిధులను ఖర్చు చేస్తే భవిష్యత్తులో కొత్త పనులు చేపట్టేందుకు ఖజానా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

