వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలోని డీఆర్డీవో టెస్టింగ్ రేంజ్‌లో యూఎల్‌పీజీఎం-వీ3 క్షిపణి పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. డ్రోన్ ఆధారిత ఈ క్షిపణి ద్వారా గగనతలం నుంచి భూమిపై, గగనతలం నుంచి గగనతలంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించారు.
ఈ అత్యాధునిక వెపన్ సిస్టమ్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ డైనమిక్స్, అదానీ డిఫెన్స్ మరియు బెంగళూరు సంస్థ న్యూస్‌స్పేస్ రీసెర్చ్‌తో కలిసి డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇంటిగ్రేటెడ్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఈ పరీక్షను పూర్తి చేశారు.
Comments
Loading comments...

