వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లాలో జూలై నెలలో 108 అంబులెన్స్ సిబ్బంది 12 మంది గర్భిణులకు అత్యవసర సమయంలో అంబులెన్స్‌లోనే విజయవంతంగా ప్రసవాలు నిర్వహించారు.
సమయస్ఫూర్తితో పనిచేసిన EMTలు, పైలట్లు తల్లి, శిశువులను సురక్షితంగా కాపాడారు. సేవలు అందించిన 108 సిబ్బందిని అధికారులు అభినందించారు.
Comments
Loading comments...

