Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్న స్ఫూర్తితో ఐఎఫ్‌ఎస్‌ విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:41 AM ఖమ్మంGeneral
నాన్న స్ఫూర్తితో ఐఎఫ్‌ఎస్‌ విజయం - Udayam
వారణాసికి చెందిన సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌ ఐటీ ఉద్యోగాన్ని వదులుకుని, తండ్రి స్ఫూర్తితో సివిల్స్‌ సాధించి ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రణాళికాబద్ధమైన చదువు, సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతోనే లక్ష్యాలను సాధించవచ్చని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...