Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీ గ్యాస్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి

Follow Udayam on Google
Harika Aug 21, 2026 9:44 AM ఆసిఫాబాద్General
సబ్సిడీ గ్యాస్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి - Udayam
సబ్సిడీ గ్యాస్ స్కీమ్ పక్కదారి పట్టకుండా ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 12 మంది డిస్ట్రిబ్యూటర్లు, 1,47,153 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో మహాలక్ష్మి 78,467, ఉజ్వల 30,613, దీపం 22,087 ఉన్నాయి. ఇప్పటివరకు 85 శాతం ఈ-కేవైసీ పూర్తైంది. మిగిలిన వారు ఈ నెల 23లోగా పూర్తి చేసుకోవాలని ఏజెన్సీలు సూచించాయి. ఏజెన్సీలతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఈ-కేవైసీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...