Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి సబ్సిడీ విత్తనాలు పంపిణీ

వైష్ణవి శర్మ Jul 27, 2026 10:20 AM హైదరాబాద్తెలంగాణ
నేటి నుంచి సబ్సిడీ విత్తనాలు పంపిణీ - Udayam Digital
వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు మండల కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలను విక్రయించనున్నారు. లక్షన్నర క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 75 శాతం సబ్సిడీ వర్తిస్తుందని, కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...