Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FFS యాప్ ద్వారా సబ్సిడీ ఎరువుల విక్రయాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 1:17 PM మెదక్General
FFS యాప్ ద్వారా సబ్సిడీ ఎరువుల విక్రయాలు - Udayam
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FFS యాప్ ద్వారా ఆగస్టు 7 నుంచి అన్ని సబ్సిడీ ఎరువుల విక్రయాలు జరగనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే ఎరువుల కొనుగోలు, పంపిణీ, నిల్వలు డిజిటల్ విధానంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైతులు యాప్‌లో నమోదు చేసుకుని QR కోడ్ ద్వారా ఎరువులు పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...