వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఆర్ఆర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. ఈ కొత్త పథకానికి అర్థవంతమైన పేరును సూచించిన వారికి రూ. లక్ష బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది.
ఆసక్తి గలవారు ఈనెల 28లోపు తమ సూచనలను పంపవచ్చు. ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ కోరారు.
Comments
Loading comments...

