Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించాలి: ఆర్డీవో

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 5:07 PM జనగామ General
ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించాలి: ఆర్డీవో - Udayam
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై జనగామ ఆర్డీవో గోపిరాం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఓటరు ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...