వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన మహిళను వేధించాడనే ఆరోపణలపై ఓ ఎస్సైను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, మహిళను లైంగికంగా వేధించడం, డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.
Comments
Loading comments...

