వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యవేడు ఆర్టీసీ బస్టాండ్ పక్కన వరద నీటి కాలువ ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 అడుగుల వెడల్పు ఉండాల్సిన కాలువ ఆక్రమణలతో సగానికి పైగా కుచించుకుపోయిందన్నారు.
కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని తెలిపారు. ప్రోక్లైన్‌తో కాలువను పూడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

