వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ సత్యసాయి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్‌తో చేపట్టిన జీపు జాతా సోమవారం ముదిగుబ్బకు చేరుకుంది. బస్టాండ్‌లో సీపీఎం సీనియర్ నాయకుడు ఓబులు మాట్లాడుతూ వర్షాభావంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందన్నారు. పంట నష్టపరిహారం, సాగు, తాగునీరు, ఉపాధి చర్యలు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

