Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లాలో కరువు కోరలు కరువు జిల్లాగా ప్రకటించారు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 13, 2026 5:58 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సత్యసాయి జిల్లాలో కరువు కోరలు కరువు జిల్లాగా ప్రకటించారు - Udayam
శ్రీ సత్యసాయి జిల్లాలో గుమ్మలకుంటలో చీని చెట్ల రైతు నాగిరెడ్డి కన్నీటి మున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణతో వాపోయాడు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఉద్యానవన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలను కరువు జిల్లాలు ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...