వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచ్ కోలపాక రాధ రాజు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గాంధీజీ సత్యం, అహింసా సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

