Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం దర్శించుకున్న మంత్రి మల్లాడి

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:19 PM కాకినాడGeneral
అన్నవరం దర్శించుకున్న మంత్రి మల్లాడి - Udayam
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు గురువారం అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ చక్రధర్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఆలయ చరిత్ర గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...