Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్వర్‌ ప్రమాదంపై కర్నాటక మంత్రి సంతాపం

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 10:17 AM సంగారెడ్డిGeneral
సత్వర్‌ ప్రమాదంపై కర్నాటక మంత్రి సంతాపం - Udayam
సత్వర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు మృతి చెందడంపై బీదర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈశ్వర్ ఖండ్రే సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతదేహాలను కర్ణాటకకు అప్పగించేలా తెలంగాణ అధికారులతో సమన్వయం చేయాలని బీదర్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

Comments

G
Loading comments...