వార్తలకు తిరిగి వెళ్లండి

STUTS 80వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. సెప్టెంబర్ 6న ఉదయం 10 గంటలకు సంగారెడ్డిలోని ఎస్టీయూటిఎస్ భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

