Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టుదలే పోలీస్ ఉద్యోగానికి మార్గం: సీఐ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 2:52 PM కామరెడ్డిGeneral
పట్టుదలే పోలీస్ ఉద్యోగానికి మార్గం: సీఐ - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మంగళవారం నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ గడ్డం మల్లేష్‌ మాట్లాడుతూ పట్టుదలతో చదివితే పోలీసు ఉద్యోగం సాధించవచ్చని అన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని సూచించారు. శారీరక దారుఢ్యంతో పాటు సాధారణ పరిజ్ఞానంపై కూడా పట్టు సాధించాలని నిరుద్యోగులకు సూచించారు.

Comments

G
Loading comments...