వార్తలకు తిరిగి వెళ్లండి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని జంగావ్, ఉషెగాంలలో ఓజ కళావృత్తులను సెర్ప్ టీం అధికారి నాగరాజు, డీఆర్డీవో దత్తరాం పరిశీలించారు. కళాకారులు నైపుణ్యం సాధించేలా సెర్ప్ సహాయపడుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ఓజ కుల వృత్తులను బలోపేతం చేసేందుకు అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కళలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

