వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ డివిజన్‌లో మత్తు పదార్థాల వినియోగం పెరిగిపోతుండటంతో పాటు విద్యార్థులు సైతం గంజాయికి బానిసవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
టీ దుకాణాలు, రహస్య ప్రాంతాల కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

