వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా సంబరాలు ముగిశాయి.
భారతీయ విద్యాభవన్‌లో జరిగిన ముగింపు వేడుకల్లో విజేతలకు ట్రోఫీలు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంపీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

