వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతులు సాధించారు. స్పెషల్ తెలుగు విద్యార్థులైన ఉదయభాను వ్యాసరచనలో, ప్రశాంతి వచన కవిత్వంలో మొదటి స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ చిట్టిబాబు తెలిపారు.
ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన డా. సుజాతను, విజేతలైన విద్యార్థులను కళాశాల సిబ్బంది శుక్రవారం అభినందించారు.
Comments
Loading comments...

