Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల్లేక నిరాల విద్యార్థుల ఇంటిబాట

Follow Udayam on Google
సాయి తేజ Jul 10, 2026 6:25 AM ఆదిలాబాద్General
బస్సుల్లేక నిరాల విద్యార్థుల ఇంటిబాట - Udayam
ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండలంలోని నిరాల గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు కిటకిటలాడుతుండటంతో నిల్చోవడానికి కూడా స్థలం దొరకడం లేదు. ఉదయం రోడ్డుపై గంటల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులు, బస్సు దొరక్కపోతే వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. కొందరు విద్యార్థులు ఇతరులను లిఫ్ట్ అడిగి పాఠశాలలకు వెళ్తున్నారు.

Comments

G
Loading comments...