వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్ ఎంపిక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సీఎం హేమంత్ సోరెన్, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులు తలపడ్డారు. ఆందోళన నేత కునాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజారీబాగ్, గిరిదిహ్‌లోనూ ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Comments
Loading comments...

