Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ వసతి గృహ సమస్యలపై విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 27, 2026 3:17 PM మంచిర్యాలGeneral
బీసీ వసతి గృహ సమస్యలపై విద్యార్థుల ధర్నా - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బీసీ బాలుర వసతి గృహ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, పలు సమస్యలు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Comments

G
Loading comments...