వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ఓయూ లా పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కీలకమైన జాతీయ, ఉద్యోగ పరీక్షలు అదే రోజున ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
పరీక్షా కేంద్రాలు వేర్వేరుగా ఉండటంతో విద్యార్థులు హాజరుకావడం అసాధ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తేదీలను మార్చాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

