Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే వేదికపై 70 ఏళ్ల విద్యార్థులు

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:11 PM నంద్యాలGeneral
ఒకే వేదికపై 70 ఏళ్ల విద్యార్థులు - Udayam
నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం గోల్డెన్‌, ప్లాటినం జూబ్లీ వేడుకలను సెప్టెంబర్‌ 5న నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల నిర్వహక కమిటీ తెలిపింది. 1956లో నివర్తి వెంకటసుబ్బయ్య పాఠశాలను స్థాపించినట్లు పేర్కొంది. 70 ఏళ్ల విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ‘మహాసమ్మేళనం’ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పూర్వ విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరింది.

Comments

G
Loading comments...