Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తి స్కీమ్‌తో బీటెక్‌ అవకాశం దూరం: విద్యార్థులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:24 PM హైదరాబాద్General
శక్తి స్కీమ్‌తో బీటెక్‌ అవకాశం దూరం: విద్యార్థులు - Udayam
రేవంత్‌ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌ వల్ల తమకు బీటెక్‌ చదివే అవకాశం లేకుండా పోతుందని పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బీటెక్‌ లేకపోతే తమ చదువు కొనసాగించలేమని, శక్తి స్కీమ్‌ అమలైతే లేబర్లుగా మిగిలిపోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...