Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల అస్వస్థత: 12 మందికి

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 06, 2026 12:17 PM కామరెడ్డిGeneral
విద్యార్థుల అస్వస్థత: 12 మందికి - Udayam
బీర్కూరు మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని వెంటనే బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.

Comments

G
Loading comments...