Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 8:42 AM రాజన్న సిరిసిల్లGeneral
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది - Udayam
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఏ ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కుర్ర రాకేష్ మండిపడ్డారు. వేములవాడ పరిధిలోని అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో కలిసి సోమవారం నిరసన తెలిపారు. లాటరల్ ఎంట్రీ విధానం రద్దు చేయవద్దు చేస్తే ఊరుకోమని, రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...