Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బకాయిలు ఆపితే పేదలకు చదువెలా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 20, 2026 6:56 PM పెద్దపల్లి General
బకాయిలు ఆపితే పేదలకు చదువెలా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ - Udayam
ఢిల్లీకి పంపే మూటల్లో ఒక శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లిలో స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చేతులెత్తేసిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...