Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 07, 2026 8:33 AM అమరావతిGeneral
విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల - Udayam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల కోసం నిధులు విడుదల చేసింది. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.251.30 కోట్లు, పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.534.63 కోట్లు మంజూరు చేసింది. అలాగే మైనారిటీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు రూ.47.80 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు రూ.171.13 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...