వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, సనాతన ధర్మంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై జనసేన నాయకులు సోమవారం జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి విశ్వక్సేన్ ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవికి ఈ ఫిర్యాదును అందజేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

