Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 'మీ మార్ట్'.. రూ.5 తక్కువకే సరుకులు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 07, 2026 8:23 AM అమరావతిGeneral
ఏపీలో 'మీ మార్ట్'.. రూ.5 తక్కువకే సరుకులు - Udayam
ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించేందుకు ఏపీ ప్రభుత్వం 'మీ మార్ట్' దుకాణాలను ప్రారంభించింది. గుంటూరులో తొలి స్టోర్‌ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రస్తుతం 50 రకాల వస్తువులుండగా, త్వరలో 250కి పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,000 మార్ట్‌లు ఏర్పాటు చేసి, మార్కెట్ ధర కంటే రూ.5 తక్కువకే విక్రయిస్తామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...