Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోసకాయలపల్లిలో 62 మంది హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:20 AM తూర్పుగోదావరి General
దోసకాయలపల్లిలో 62 మంది హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత - Udayam
తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లిలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ వసతిగృహంలో 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడిన వారికి పీహెచ్‌సీ వైద్య బృందం చికిత్స అందించడంతో కోలుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆరో తరగతి విద్యార్థిని భవానీశంకరిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఆమె కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...