వార్తలకు తిరిగి వెళ్లండి

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రాణి రుద్రమదేవి డిగ్రీ కళాశాల విద్యార్థినులు సూచించారు. మంగళనగర్‌లో రైతులకు వేప ఆకు కషాయం ఉపయోగాలను వివరించారు.
తక్కువ ఖర్చుతో వేప కషాయం తయారు చేసి తెల్లదోమ, పిండినల్లి, కొమ్మ తొలిచే పురుగులను నివారించవచ్చని తెలిపారు. మిత్ర పురుగులకు మేలు జరుగుతుందని చెప్పారు.
Comments
Loading comments...

