Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

“విద్యార్థులు తీవ్రవాదులా?”: ప్రియాంక ఫైర్

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 28, 2026 5:35 PM జాతీయంGeneral
“విద్యార్థులు తీవ్రవాదులా?”: ప్రియాంక ఫైర్ - Udayam
CJP ధర్నాలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, టియర్ గ్యాస్ వినియోగించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. విద్యార్థులేమైనా తీవ్రవాదులా అని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. పేపర్ లీక్‌లతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపిస్తూ, ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...