Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రగిరిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
Vikram Joshi May 29, 2026 2:48 PM తిరుపతిGeneral
చంద్రగిరిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - Udayam
తిరుపతి జిల్లా చంద్రగిరి కోట బావిలో ఆకాష్ అనే ఇంటర్ విద్యార్థి నడుముకి బండరాయి కట్టుకొని దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కువైట్‌లో ఉన్న అతడి తల్లి సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో నుండి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఆకాష్ ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి ఫోటోలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘోరానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...