వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్‌ఎంహెచ్ హాస్టల్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని అమృత ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మద్నూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఈమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

