Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 06, 2026 4:07 PM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి స్కూల్‌లో 8వ తరగతి విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్కూల్ ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...