Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య కలకలం

Follow Udayam on Google
Vikram Thakur May 22, 2026 6:48 PM హైదరాబాద్General
హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య కలకలం - Udayam
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్‌ విద్యార్థి మయూక్‌ మృతి కలకలం సృష్టించింది. దొంగతనం నెపంతో తోటి విద్యార్థులు, ఒక సంఘం నేతలు వేధించి భౌతిక దాడి చేయడంతోనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. క్యాంపస్‌లో ఇంత జరుగుతున్నా వీసీ, రిజిస్ట్రార్‌ సహా ఉన్నతాధికారుల నుంచి కనీస స్పందన లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్‌సీయూ పరిపాలనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...