వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు: కానిస్టేబుల్ సస్పెండ్

బీహార్‌లోని సివాన్ జిల్లాలో బంద్ సందర్భంగా విద్యార్థులపై ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపిన పోలీసు కానిస్టేబుల్‌ను పోలీసు ప్రధాన కార్యాలయం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు విద్యార్థులు పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించి, నిరసన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...