Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
రచన దేవి Jul 24, 2026 1:49 PM జాతీయంGeneral
ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల నిరసన - Udayam
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. టిజిపిఎస్సి గ్రూప్ 1, 2, 3లతో పాటు గురుకుల, పోలీస్ ఉద్యోగ నియామకాలను వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వివాదాస్పద జీవో 46, జీవో 317 లపై తక్షణమే స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు. పెండింగ్ ఉద్యోగ ప్రకటనలను త్వరితగతిన విడుదల చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...