Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15లోగా విద్యార్థి కిట్లు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 18, 2026 8:48 AM హైదరాబాద్General
ఆగస్టు 15లోగా విద్యార్థి కిట్లు - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీ లోగా నూతన యూనిఫామ్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల దుస్తులతో పాటు బూట్లు, సాక్సులు, బెల్టులతో కూడిన ప్రత్యేక కిట్లను అందజేయనున్నారు. గురుకుల విద్యార్థులకు బెడ్డింగ్ సామగ్రి, ట్రంక్ బాక్స్, నైట్ డ్రెస్సులు ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా తొలిసారి బ్యాగ్, షూస్తో కూడిన కిట్లను పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...