వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ కాన్పూర్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో సీటు లభించకపోవడంతో ఓ విద్యార్థి ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. ‘నాకు ఒక సరైన అవకాశం కావాలి’ అంటూ వెబ్‌సైట్‌లో సందేశం ఉంచాడు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఐఐటీ డైరెక్టర్ నిరాకరించారు. విద్యార్థి సాంకేతిక నైపుణ్యాలను పరీక్షించేందుకు మరోసారి పరీక్షకు అవకాశం కల్పిస్తామని, వచ్చే ఏడాది సీటు కేటాయింపుపై పరిశీలిస్తామని తెలిపారు.
Comments
Loading comments...
