వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా దిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకల్లో గాంధారి ఏకలవ్య పాఠశాల 9వ తరగతి విద్యార్థిని ఎం.రాధిక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపింది.
తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల బృందంలో రాధిక కూడా పాల్గొంది. ఆమెను పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

