Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 09, 2026 7:17 AM హైదరాబాద్తెలంగాణ
విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు - Udayam Digital
రాష్ట్రంలో 2026-27 నుంచి సంక్షేమ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలను వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 31 నాటికి దరఖాస్తు చేసిన లక్ష మందికిపైగా విద్యార్థులకు ఈ నెల 15లోగా తొలివిడత చెల్లింపులు జరగనున్నాయి. ఫీజులు జమ అయిన వారం రోజుల్లో విద్యార్థులు కళాశాలలకు చెల్లించాలి. బోధన రుసుముల కోసం ప్రభుత్వం సంక్షేమ శాఖలకు రూ.250 కోట్లు అడ్వాన్సుగా విడుదల చేసింది.

Comments

G
Loading comments...